← Back to news

స్పీకర్ ఇష్యూపై కాంగ్రెస్‌కు BRS నేత ఫైర్

By Saidulu· 1h ago· X· TG
స్పీకర్ ఇష్యూపై కాంగ్రెస్‌కు BRS నేత ఫైర్

TG: స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను పదేపదే అవమానిస్తున్నది BRS కాదని, కాంగ్రెస్‌ నేతలేనని <a href="https://x.com/RSPraveenSwaero/status/2097308215742787785/">RS ప్రవీణ్ కుమార్</a> ఫైర్ అయ్యారు. స్పీకర్‌ను పదేపదే ‘దళిత స్పీకర్’ అంటూ ఆయన గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ ఫ్యామిలీను రాజకీయాల్లోకి లాగడం బాధాకరం అన్నారు. MLCలు మధు, నవీన్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత వారు సారీ చెప్పినా కేసులు పెట్టారని ఆరోపించారు.

More in TG