పిల్లల 53 రోజుల టైమ్‌ను ట్రాఫిక్ మింగేస్తోంది.

బెంగళూరులో ట్రాఫిక్ వల్ల స్కూల్ పిల్లలు ఏడాదికి దాదాపు 53 రోజులు రోడ్డుపైనే గడుపుతున్నారట. Inventure Academy Mobility Study ప్రకారం.. ఈస్ట్ బెంగళూరులో 42 స్కూళ్లకు చెందిన 40 వేల మందికి పైగా స్టూడెంట్స్ స్కూల్ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. 10 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు 2 గంటలు పడుతోంది. 200 స్కూల్ డేస్‌లో పిల్లలు సుమారు 374 గంటలు ట్రాఫిక్‌లోనే గడుపుతున్నట్లు స్టడీ తెలిపింది.



