← Back to news

నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. Unknown Calls‌కు చెక్!

By Mahesh· 1h ago· India Today
నవంబర్ 1 నుంచి కొత్త రూల్.. Unknown Calls‌కు చెక్!

మొబైల్ యూజర్లకు నవంబర్ 1 నుంచి గుర్తు తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే, ఫోన్ స్క్రీన్‌పై కాలర్ పేరు కూడా కనిపించనుంది. సెంట్రల్ టెలికాం డిపార్ట్‌మెంట్ ఈ మేరకు టెలికాం కంపెనీలకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. Calling Name Presentation (CNAP) పేరుతో వచ్చే ఈ ఫీచర్ 4G, 5G నెట్‌వర్క్‌లలో డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానుంది. సిమ్ రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఇచ్చిన పేరే కనిపిస్తుంది. స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ను ఐడెంటిఫై చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది.

More in National