Gen Zపై నారా లోకేష్ ఏమన్నారంటే..

ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్ 2026లో మంత్రి నారా లోకేశ్ Gen Z సవాలుపై స్పందించారు. "యూత్ ఏకైక డిమాండ్ ‘జాబ్స్, జాబ్స్, జాబ్స్’ అన్నారు. ప్రభుత్వాలకు ఐదేళ్ల కాలం ఉంటే, Gen Z మాత్రం స్పాట్ రిజల్ట్స్ కోరుకుంటోందని చెప్పారు. వేగం, కనిపించే మార్పులే ప్రభుత్వ హాల్‌మార్క్‌గా మారాలన్నారు. APలో 20 లక్షల ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తున్నామనీ, DSC నియామకాలు, AI స్కిల్స్ ద్వారా యూత్ హోప్స్‌ని నెరవేర్చేందుకు పనిచేస్తున్నామని తెలిపారు.



