అద్దె ఇళ్ల విషయంలో పెరుగుతున్న కుల పిచ్చి!
ఇల్లు రెంట్ కు తీసుకోవాలనుకునే వారికి చాలా అవమానాలు, అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇల్లు ఖాళీ ఉందా అని అడిగితే, ఓనర్స్ ముందుగా Caste గురించి అడుగుతున్నారని ఓ మహిళ భాదపడుతూ ఇలా క్వశ్చన్ చేసింది. ఓ పక్క క్యాస్ట్ ఫీలింగ్ పోయింది అంటూనే మరి క్యాస్ట్ ఎందుకు అడుగుతున్నరని బాద పడుతూ ఈ వీడియొ షేర్ చేసింది. దీని గురుంచి మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి..



