← Back to news

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రత్యేక పోటీలు

By ARJUN· 1h ago· Jogulamba Gadwal
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రత్యేక పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జోగుళాంబగద్వాల జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. ఫోటోలు, 3 నిమిషాల్లోపు షార్ట్ ఫిల్మ్‌లను అక్టోబర్ 23లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేయాలి. విద్యార్థులు అక్టోబర్ 26లోపు ఆన్‌లైన్‌లో వ్యాసాలు సమర్పించాలి. విజేతలకు జిల్లా స్థాయిలో బహుమతులు అందజేస్తామని, వివరాలకు 8712661828 ji సంప్రదించాలన్నారు.

More in Local