← Back to news

పశువైద్యశాలలో డాక్టర్లు ఉండట్లేదు

By Prakash· 1h ago· Siddipet
పశువైద్యశాలలో డాక్టర్లు ఉండట్లేదు

సిద్ధిపేట జిల్లా కోహెడ గవర్నమెంట్ యానిమల్ హాస్పిటల్‌లో వర్కింగ్ అవర్స్‌లో డాక్టర్లు, స్టాఫ్ అవైలబుల్‌గా ఉండటం లేదని AIYF మండల కమిటీ ఫైర్ అయ్యింది. ఈ ఇష్యూపై సోమవారం ప్రజావాణిలో AIYF సెక్రటరీ కందుకూరి మహేష్ MPDO, తహసీల్దార్‌లకు వినతిపత్రం ఇచ్చారు. అటెండెన్స్ రిజిస్టర్లు, మెడిసిన్స్ చెక్ చేసి నెగ్లిజెన్స్ ఉన్నవారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే రైతులతో కలసి ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

More in Local