అక్రమ మైనింగ్‌పై కలెక్టర్ వార్నింగ్

ఖమ్మం వెలుగుమట్ల ఏరియాలో పర్మిషన్లు లేకుండా జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దివాకర వార్నింగ్ ఇచ్చారు. మినిస్టర్ తుమ్మల ఆదేశాలతో రెవెన్యూ, మైనింగ్ టీమ్స్ అక్కడ రైడ్స్ చేసినట్లు తెలిపారు. రూల్స్ బ్రేక్ చేసి ఖనిజాలు కొనుగోలు చేస్తే లైసెన్సులు రద్దు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


