బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్

రొమ్ము క్యాన్సర్‌పై అవేర్‌నెస్‌తోనే హెల్దీగా ఉండొచ్చని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాలలో డాక్టర్స్ టీమ్ తయారు చేసిన "రొమ్ముల స్వీయ పరీక్ష" పోస్టర్‌ను ఆయన రిలీజ్ చేశారు. ఉమెన్స్ ప్రతి నెలా చెకప్ చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే క్యాన్సర్‌ని గుర్తించవచ్చని చెప్పారు. అక్టోబర్ 3న నంద్యాలలో మున్సిపల్ టౌన్ హాల్ నుంచి 'పింక్ వాకథాన్' ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు





