← Back to news

కాక్రోచెస్ నెక్స్ట్ ప్రొటెస్ట్ ఎక్కడంటే?

By sahani· 8 Jun 2026· X· Maharashtra
కాక్రోచెస్ నెక్స్ట్ ప్రొటెస్ట్ ఎక్కడంటే?

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మహారాష్ట్ర క్యాపిటల్ పుణేలో నిరసనకు కాక్రోచెస్ పార్టీ పిలుపునిచ్చారు. జూన్ 11న సాయంత్రం 4 గంటలకు 'సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ' లో ఈ ప్రొటెస్ట్ ఉంటుందని 'కాక్‌రోచ్ ఈజ్ బ్యాక్' అనే సోషల్ మీడియా హ్యాండిల్ ల్లో అనౌన్స్ చేశారు.

More in Politics