సౌరవ్, అశుతోష్ రిలీజ్లో పోలీస్ గేమ్స్

సౌరవ్, అశుతోష్ రిలీజ్లో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ అధికారులు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని CJP లీగల్ అడ్వైజర్ రత్న సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని ప్రొసీజర్స్ పూర్తి చేసినా డాక్యుమెంట్స్ మూవ్ చేయడంలో మిస్ కమ్యూనికేషన్ క్రియేట్ చేస్తూ, వెరిఫికేషన్ను అక్టోబర్ 17కి పోస్ట్పోన్ చేయాలని చూశారన్నారు. బెయిలబుల్ అఫెన్స్లో వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అన్యాయమని, అన్యాయంపై గొంతు ఎత్తుతూనే ఉంటామని హెచ్చరించారు.



