చలాన్లు కట్టకపోతే కరెంట్ బిల్లుతో లింక్?: సుప్రీం కోర్టు

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. పెండింగ్ ఫైన్లను విద్యుత్ బిల్లులకు లింక్ చేసే ఆలోచనను రాష్ట్రాలు, UTలు పరిశీలించాలని సూచించింది. అవసరమైతే చలాన్లు చెల్లించని వాహనాలను సీజ్ చేయడం, డ్రైవింగ్ లైసెన్స్, RC, ఫిట్‌నెస్, PUC రెన్యూవల్‌ను నిలిపివేయడం, వెహికల్స్‌ను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి స్టెప్స్ తీసుకోవచ్చని తెలిపింది. ఇవి కేవలం సూచనలు మాత్రమేనని కోర్టు క్లారిటీ ఇచ్చింది.


