MPTC సీట్లు అన్రిజర్వ్డ్ చెయ్యడంపై ఆదివాసీ JAC ఫైర్

5వ షెడ్యూల్ ఏరియాలో 17 ఎంపీటీసీ స్థానాలను అన్రిజర్వ్డ్గా డిక్లేర్ చేయడంపై ఆదివాసీ JAC అరకులోయ మండల కన్వీనర్ సమర్ధి గోపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గిరిజనుల కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ రైట్స్ని సేవ్ చేస్తూ రిజర్వేషన్లపై గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లను రీ-వెరిఫై చేసి నిబంధనల ఉల్లంఘనలు సరిదిద్దాలని, లేకపోతే డెమోక్రటిక్ పద్ధతిలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించారు.


