← Back to news

APలో BC Reservations.. నేడు SC ముందుకు

By Prashanth· 1h ago· Andhra Pradesh
APలో BC Reservations.. నేడు SC ముందుకు

AP: రాష్ట్రంలో లోకల్ బాడీస్ BC Reservations అంశం ఈ రోజు సుప్రీం కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ బాడీస్‌లో BCలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ.. గవర్నమెంట్ ఇచ్చిన రెండు GOలను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని CJI జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందు గవర్నమెంట్ తరఫు న్యాయవాదులు మెన్షన్ చేసే అవకాశం ఉంది.

More in AP