← Back to news

లాజిస్టిక్స్ గోదాంలో షాకింగ్ ఫైర్

By dk· 12 Aug 2026· మేడ్చల్ జిల్లా
లాజిస్టిక్స్ గోదాంలో షాకింగ్ ఫైర్

TG: మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సుమారు రెండు గంటలుగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియల్సి ఉంది.

More in TG