← Back to news

మైఖేల్ జాక్సన్ లా రోబో డ్యాన్స్.. లాస్ట్ లో ఫన్నీ ట్విస్ట్!

By sahani· 20 May 2026· X

టెక్నాలజీ ఎంత అప్‌డేట్ అయినా కొన్నిసార్లు ఫన్నీ మిస్టేక్స్ జరుగుతుంటాయి. రీసెంట్‌గా ఒక హ్యూమనాయిడ్ రోబో, మైఖేల్ జాక్సన్ లాంటి ఐకానిక్ మూవ్స్‌తో డ్యాన్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ, బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ఈ ఫన్నీ అండ్ క్యూట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం రోబోకి దెబ్బ తగిలిందేమో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

More in Politics