← Back to news

సీసీ కెమెరాలను స్టార్ట్ చేసిన DSP

By NRPT· 1h ago· Narayanpet
సీసీ కెమెరాలను స్టార్ట్ చేసిన DSP

నారాయణపేట జిల్లా ఉడ్మలగిద్ద గ్రామంలో క్రైమ్ కంట్రోల్, పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను DSP లింగయ్య ప్రారంభించారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, యూత్‌తో పాటు విలేజ్ టీచర్స్, రిటైర్డ్ టీచర్స్ సపోర్ట్‌తో ఈ సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. విలేజ్ సెక్యూరిటీ కోసం పబ్లిక్ పార్టిసిపేషన్‌తో చేపట్టిన ఈ గ్రేట్ ఇనీషియేటివ్‌ని స్థానికులు బాగా అప్రిషియేట్ చేస్తున్నారు.

More in Local