← Back to news

KCR ఇంట్లో తీవ్ర విషాదం!

By sahani· 14 Aug 2026· X· Telangana

BRS చీఫ్ కేసీఆర్ బావమరిది ఉప్పల శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకుని, భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తీవ్ర దుఃఖంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ని పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీనివాసరావు మృతిపై పలువురు BRS లీడర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More in TG