అమితాబ్ బచ్చన్‌కు కోర్టు షాక్.. నవంబర్ 16 కీలకం!

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పర్సనాలిటీ రైట్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తన పేరు, ఫోటో, వాయిస్‌ను పర్మిషన్ లేకుండా వాడుతున్నారంటూ 2022లో ఆయన కేసు వేశారు. కొందరు ప్రతివాదులతో సెటిల్‌మెంట్ కుదిరినా, అగ్రిమెంట్‌పై సంతకాలు పూర్తి కాలేదు. నవంబర్ 16లోపు సెటిల్‌మెంట్ పూర్తి కాకపోతే, కేసును కొనసాగించాలనుకుంటే అమితాబ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.


