మెలొనికి మోదీ విషెస్..ఎందుకంటే!

ఇటలీ ప్రధానిగా అత్యధిక కాలం(1413 రోజుకు) కొనసాగుతున్న సందర్భంగా ప్రధాని జార్జియా మెలొనికి ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో మెలోని సహకారం చాలా ఉందని మోదీ అన్నారు. ఇటీవల నరేంద్ర మోదీ అత్యధిక రోజుల పాలన గురించి ఆమే శుభాకాంక్షలు తెలిపిన విషయం గుర్తు చేస్తూ పోస్టుల పెడుతున్నారు.



