స్కూళ్లలో విద్యార్థుల స్కిల్స్ పెంచాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లా ప్రైమరీ స్కూల్ పిల్లల లాంగ్వేజ్, మ్యాథ్స్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మిడ్‌లైన్ ఎగ్జామ్స్ టైమ్‌కి 80శాతం ప్రగతి సాధించేలా ప్లాన్ చేసి అమలు చేయాలని ఆర్డర్ వేశారు. తక్కువ మార్కులు వచ్చిన స్కూళ్లు, మండలాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పారు. అలాగే స్టూడెంట్స్ అటెండెన్స్ పెంచాలని, పర్మిషన్ లేకుండా లీవ్ తీసుకునే టీచర్లపై యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు.



