స్టాలిన్, ఉదయనిధి టార్గెట్‌గా CM విజయ్ సీరియస్ కామెంట్స్..
మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అవినీతికి పాల్పడి, 'పార్టీ నిధుల' పేరిట అక్రమంగా లబ్ధి పొందారని తమిళనాడు శాసనసభలో CM విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో DMK నేతలు అనేక రకాల లంచాలు వసూలు చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.



