నేహా బోరా.. doppelganger..!

నేహా బోరా అనుకొని మోసపోయారు ఢిల్లీ పోలీసులు. ఏం జరిగిందంటే.. AISA ప్రెసిడెంట్ నేహా బోరా ఇవాళ RS ఆశ్రమం దగ్గర ప్రొటెస్టుకి పిలుపిచ్చారు. అక్కడ భారీగా చేరిన పోలీసులు.. ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న ఓ అమ్మాయిని డిటైన్ చేశారు. ఆమె నేహా బోరా అని వారు అనుకున్నారు. తీరా స్కార్ఫ్ తీసి చూస్తే.. ఆమె వేరే యువతి అని అర్థమైంది. అటు నేహా బోరా.. కన్నాట్ ప్లేస్‌లో ప్రొటెస్ట్ చేశారు. ఇలా పోలీసులు షాక్ అయ్యారు. ఇలా కావాలని చెయ్యలేదనీ, coincidence అని నేహా తెలిపారు.


