ఢిల్లీ నుంచి ముంబైకి CECపై CJP నిరసనల సెగ!
ముంబైలోని శివాజీ పార్క్ దగ్గర CECకి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసిన వారిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లి డిటైన్ చేశారు. అక్టోబర్ 11న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ఓటర్ల లిస్ట్‌లో పేర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ, CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇలా రోడ్డుపై ఈడ్చుకెళ్లాలా? అంటూ ఈ ఘటనపై పలువురు ప్రశ్నిస్తున్నారు.



