← Back to news

AISA ప్రొటెస్ట్.. యోగేంద్ర యాదవ్ సహా 40 మంది డిటైన్

By Mahesh· 1h ago· ABP· Delhi

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద AISA చేస్తున్న ప్రొటెస్ట్ హైటెన్షన్‌గా మారింది. CEC జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్ట్ చేయాలంటూ స్టూడెంట్స్, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ కూడా నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు బ్యారికేడ్ల వద్దే ఆపి, జంతర్ మంతర్‌కు వెళ్లకుండా 40 మందికి పైగా ఆందోళనకారులను డిటైన్ చేశారు. SIR, ఓటర్ల లిస్ట్ మార్పుల విషయంలో ECపై ప్రశ్నలు రావడంతో <a href="https://www.theclearcutnews.com/n/vRiwQWg">ఈ ప్రొటెస్ట్ జరిగింది.</a>

More in National