← Back to news

బస్సు నుంచి ప్యాసింజర్‌ను దించేస్తే.. 60 వేల పెనాల్టీ

By Vishi· 56m ago· Indiatimes
బస్సు నుంచి ప్యాసింజర్‌ను దించేస్తే.. 60 వేల పెనాల్టీ

తమిళనాడులోని పెరంబలూరు జిల్లా వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు వైరల్‌గా మారింది. బస్సు కండక్టర్ టికెట్ చింపేసి, ప్రయాణికుడిని బస్సు నుంచి దించినట్లు ఆరోపణలొచ్చాయి. రవాణా సంస్థ మాత్రం ఈ ఆరోపణలు తప్పు అని చెప్పింది. దీనిపై సరైన విచారణ చేయకపోవడంతో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు ప్రయాణికుడికి 50 వేల రూపాయల నష్టపరిహారంతోపాటు 10 వేలు ఖర్చులు కలిపి ఇవ్వాలని ఆదేశించింది.

More in National