← Back to news

తాడేపల్లిలో సొంతిళ్ల కల.. 40 ఏళ్ల తర్వాత!

By KUCHIPUDI BUJJIBABU· 3h ago· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు జిల్లా. తాడేపల్లి క్రిస్టియన్ పేటలో నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటి పట్టాలు దొరికాయి. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మంత్రి ఫోటోకు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. బాణసంచా కాల్చారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన సమస్య తీరింది. ప్రజలు లోకేష్, కూటమి ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు.

More in Local