← Back to news

ఈర్నపాడులో దంపతుల మృతి.. విషాదం!

By చంద్రబాబు· 3h ago· Bandi Atmakur, Bandi Atmakur, Nandyal
ఈర్నపాడులో దంపతుల మృతి.. విషాదం!

నందాల్య జిల్లా బండి ఆత్మకూర్ మండలంలోని ఈర్నపాడు గ్రామంలో విషాదం! వృద్ధ దంపతులు గోపాల్, రమణమ్మ ఇంట్లో మృతి చెందారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వీరికి ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More in Local