← Back to news

అద్దాల్లేకుండానే మార్కాపురం టు బెంగళూరు బస్సు !!

By DS· 13 Apr 2026· Telugu Report· visakhapatnam

మార్కాపురం టు బెంగళూరు ప్రైవేట్ బస్సు సీన్ మామూలుగా లేదు బ్రో! ముందు అద్దాలు లేకపోయినా డ్రైవర్ మాత్రం "హెల్మెట్ పెట్టుకుని నడిపిస్తా" అనిపొగరుగా సమాధానం ఇచ్చాడు. కట్ చేస్తే... అది ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన బస్సు అని తేలింది. ప్యాసింజర్స్ కంప్లైంట్‌తో పోలీసులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి బస్సుని సీజ్ చేశారు. ఈడ్రైవర్ ఓ పట్టాన దారికి రాలేదండోయ్ ! బస్సు ఇంజన్ స్టార్ట్ చేయగానే ఓ వింతైన సౌండ్ రావడంతో ప్రయాణికులు సీన్ సితార్ చేశారు ఆడ్రైవర్ పై కంప్లయింట్ పెట్టారు. అప్పుడు గానీ ఆ డ్రైవర్ యాటిట్యూడ్ దిగలేదు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.