క్లాస్‌రూమ్‌లో ఆవులు, గేదెలు..
మధ్యప్రదేశ్ డోబ్దాలోని ఒక గవర్నమెంట్ స్కూల్ దారుణ పరిస్థితిపై CJP 'X' లో పోస్ట్ చేసింది. క్లాస్‌రూమ్‌లలోనే ఆవులు, గేదెలను కట్టేయడంతో స్టూడెంట్స్‌కు చదువుకోవడానికి ప్లేస్ లేకుండా పోయింది. కనీసం టాయిలెట్ సదుపాయం కూడా లేకపోవడంతో పిల్లలు బయటికే వెళ్లాల్సి వస్తోంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో ఉడకని, పచ్చి ఆహారాన్ని వడ్డిస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని #SchoolThikKaro హాష్‌ట్యాగ్‌తో CJP అధికారులను డిమాండ్ చేసింది.



