← Back to news

'రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించాలి'

By YSR· 1h ago· Khammam
'రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించాలి'

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణనష్టాన్ని తగ్గించాలని ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి. రామారావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల్లో గాయపడిన వారికి వెంటనే ప్రాథమిక చికిత్స అందించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో సమన్వయంతో స్పందించి బాధితులను సమీప ఆసుపత్రులకు త్వరగా తరలించాలన్నారు.

More in Local