← Back to news

యాప్స్ కాదు.. ఇక AI ఏజెంట్లదే హవా!

By Anusha· 2d ago
యాప్స్ కాదు.. ఇక AI ఏజెంట్లదే హవా!

భారత్‌లో AI ఏజెంట్లపై ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక యాప్స్‌లో వెతికి, ధరలు పోల్చి, బుకింగ్‌లు చేసుకోవడానికి ఎక్కువ టైం అవసరం ఉండకపోవచ్చు. మనకు ఏం కావాలో AIకి చెబితే, అది మన తరఫున ఆ పనులు చేసే టెక్నాలజీ వస్తోంది. డబ్బు నిర్వహణ, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రావెల్ బుకింగ్స్‌ల కోసం AI స్టార్టప్‌లు కొత్త సర్వీసులను అందిస్తున్నాయి. యాక్సెల్, పీక్ XV, ఎలివేషన్ క్యాపిటల్, లైట్‌స్పీడ్ వంటి సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులపై దృష్టి పెడుతున్నాయి.

More in Technology