← Back to news

బీఆర్ఎస్ బాకీ కార్డుల పంపిణీ

By Adithya· 1h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
బీఆర్ఎస్ బాకీ కార్డుల పంపిణీ

ఒకవైపు కాంగ్రెస్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంటే, ఎన్నికలలో కాంగ్రెస్ బాకీ పడ్డ హామీలకు సంబంధించిన కార్డులను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పంపిణీ చేశారు. నందిగామ మండలంలో వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని నెరవేర్చేదాక ప్రజలు తమకు మద్దతుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేత వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు.

More in Local