← Back to news

మంచి అలవాట్లే మంచి ఆరోగ్యానికి పునాది

By B V Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
మంచి అలవాట్లే మంచి ఆరోగ్యానికి పునాది

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ GTWAS (Government Tribal Welfare Ashram School) బాలికల పాఠశాలలో విద్యార్థులకు మంచి అలవాట్లు, ఆరోగ్యంపై పోలీసులు అవగాహన కల్పించారు. ఎస్పీ అమిత్ ఆదేశాల మేరకు ‘అభ్యాస్’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ సురేష్ ‘గుడ్ హ్యాబిట్స్ ఫర్ గుడ్‌హెల్త్’ అంశంపై విద్యార్థులకు సూచనలు చేశారు. రీడింగ్ స్కిల్స్ పెంపొందించుకునేందుకు ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవాలని తెలిపారు. మంచి అలవాట్లు, పరిశుభ్రత ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

More in Local