హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!

అపార్ట్‌మెంట్ హౌసింగ్ సొసైటీలు, క్లబ్‌లు తమ మెంబర్స్ నుండి వసూలు చేసే మెయింటెనెన్స్ చార్జీలపై ఎలాంటి GST కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సొసైటీ అంటేనే మెంబర్స్ అందరూ కలిసి ఉంటరు కాబట్టి, మన సొంత డబ్బుపై మనమే ట్యాక్స్ కట్టడం ఏంటని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కట్టిన GSTని కూడా వెనక్కి తీసుకోవచ్చు. కానీ, బయటి వ్యక్తులకు ఏవైనా సర్వీసెస్ ఇస్తే మాత్రం GST కట్టాల్సిందే.



