← Back to news

'పిల్లల్ని పంపొద్దు': Delhi పోలీస్ వార్నింగ్

By Krishna· 1h ago· Instagram

అక్టోబర్ 10న CJP జంతర్ మంతర్‌ ప్రొటెస్టుకి ఎవరూ రాకుండా ఉండేలా ఢిల్లీ పోలీసులు రకరకాల వార్నింగ్స్ ఇస్తున్నారు. పాత ఢిల్లీలోని ఓ మసీదుకి వెళ్లిన పోలీసులు.. ప్రొటెస్టుకి వెళ్లొద్దని హెచ్చరించారు. "కుటుంబాలు, ఫ్రెండ్స్, పిల్లల్ని గుంపుల్లో చేరకుండా, ప్రొటెస్టుల్లో పాల్గొనకుండా మత పెద్దలు సలహా ఇవ్వాలని కోరారు. సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయనీ, సమావేశాలు, ఊరేగింపులపై నిషేధం ఉందని తెలిపారు. PGల ఓనర్లు, RWAలకు కూడా వార్నింగ్స్ వెళ్తున్నాయి.

More in National