← Back to news

చూపు క్లియర్‌గా ఉందా?

By Nani Eluri· 23h ago· Hindustantimes
చూపు క్లియర్‌గా ఉందా?

కళ్లు క్లియర్‌గా కనిపిస్తున్నాయని అంతా ఓకే అనుకోకండి. కొన్ని రెటీనా ప్రాబ్లమ్స్ మొదట్లో ఎలాంటి సింప్టమ్స్ లేకుండానే పెరుగుతాయి. డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ డీజెనరేషన్ లాంటి సమస్యలు ఆలస్యంగా బయటపడొచ్చు. అందుకే రెగ్యులర్ ఐ చెక్‌అప్ చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు, వయసు పెరిగినవాళ్లు కళ్లను క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ముందే గుర్తిస్తే ట్రీట్‌మెంట్ ఈజీ అవుతుంది.

More in Health