20, 30ల్లోనే డయాబెటిస్

డయాబెటిస్ జనరల్‌గా మధ్య వయస్సులో, ఓల్డ్ ఏజ్‌లో వస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఐతే.. ఇప్పుడు 20, 30 ఏళ్ల యువతలోనే టైప్-2 డయాబెటిస్, ప్రి-డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ICMR రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 10 కోట్ల 10 లక్షల మందికి డయాబెటిస్, 13కోట్ల 60 లక్షల మందికి ప్రి-డయాబెటిస్ ఉంది. ఫ్యాటీ లివర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఎక్సర్‌సైజ్ తగ్గడం, ఎక్కువసేపు కూర్చోవడం, ప్రాసెస్‌డ్ ఫుడ్, నిద్రలేమి, టెన్షన్ వంటివి ఇందుకు కారణాలుగా చెబుతున్నారు.



