లేట్ వర్కౌట్.. లేట్ డిన్నర్.. నిద్ర ఔట్!

హైదరాబాద్ ఉద్యోగుల్లో 64 శాతం మంది రాత్రి 10 తర్వాతే డిన్నర్ చేస్తున్నారట! EYVA.Health స్టడీ ప్రకారం.. 45% మంది సాయంత్రం ఆలస్యంగా వర్కౌట్స్ చేస్తున్నారు. దీంతో హార్ట్ రేట్ పెరగడం, Heart Rate Variability తగ్గడం, స్లీప్ క్వాలిటీ దెబ్బతినడం కనిపించింది. వర్కౌట్ అయ్యాక లేట్‌గా తినడం వల్ల బరువు పెరగడం, అజీర్తి సమస్యలు రావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.



