పెళ్లి పేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు నటి ఆశూ రెడ్డి మస్కా!

పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్రను మోసం చేసి, ₹9.83 కోట్లు, 5KG గోల్డ్, విల్లా అడ్వాన్స్ వసూలు చేసినట్లు నటి Ashu Reddy ఫ్యామిలీపై CCS పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుస్వామి దగ్గర జాతకాలు చూపించి మరీ నమ్మించి, తీరా పెళ్లికి నో చెప్పి హనీ ట్రాప్ చేశారని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఆషురెడ్దీ చెల్లెలు దివ్యారెడ్డి కి కూడా ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. అక్కా, చెల్లి ఇద్దరూ హానీ ట్రాప్ తో తమ కుమారుని భారీగా దోచేశారంటూ కంప్లయింట్ చేయడంతో అశురెడ్డిపై వేర్వేరు సెక్షన్ల కింద సీరియస్ యాక్షన్ మొదలైంది!



