← Back to news

DSR కాలేజీపై అధికారులు చర్యలు తీసుకోవాలి

By Santhakumar· 1d ago· Adibatla, Ibrahimpatnam, Ranga Reddy
DSR కాలేజీపై అధికారులు చర్యలు తీసుకోవాలి

రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని DSR జూనియర్ కాలేజీకి అవసరమైన అనుమతులు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాలు లేకుండానే కాలేజ్ నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 50మంది విద్యార్థులు చదువుతున్న ఈ కాలేజీలో అనుమతులపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల భద్రత, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కాలేజీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని కోరారు.

DSR కాలేజీపై అధికారులు చర్యలు తీసుకోవాలి

More in Local