చెక్‌డ్యామ్‌తో రైతులకు మేలు
కట్ట కాచారం గ్రామంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ప్రారంభించారు. ఈ చెక్‌డ్యామ్ వల్ల వర్షపు నీరు స్టోర్ అయ్యి గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరుగుతాయని, బోర్లు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయని చెప్పారు. దీనివల్ల రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గి పంటలకు, పశువుల నీటి అవసరాలకు చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు.


