డాక్టర్ అవతారమెత్తిన సెక్యూరిటీ గార్డు!

బిహార్‌లోని ఒక గోవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. రోడ్డు ఆక్సిడెంట్ లో ఇంజూర్ అయిన వ్యక్తికి డాక్టర్లు లేకపోవడంతో ఒక సెక్యూరిటీ గార్డ్ కుట్లు వేశాడు. దీనికి సంబంధించిన వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. హాస్పిటల్లో స్టాఫ్ కొరత వల్లే ఇలా జరిగిందని అధికారులు చెబుతుండగా, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.



