← Back to news

కొడుక్కి విషమిచ్చి తండ్రి కూడా సూసైడ్

By BK· 3h ago· చిత్తూరు
కొడుక్కి విషమిచ్చి తండ్రి కూడా సూసైడ్

AP : చిత్తూరు జిల్లా వెంకటాపురంలో దారుణం జరిగింది. 35 ఏళ్ల బాబు అనే వ్యక్తి తన 10 ఏళ్ల కొడుకుకి విషమిచ్చి, తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి లోపలికి వెళ్లి చూడగా ఈ ఘోరం వెలుగుచూసింది. కుటుంబ కలహాలే కారణమా అన్న కోణంలో పోలీసులు కేస్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in AP