← Back to news

సమ్మెకు బ్రేక్.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్

By Sharmila· 1h ago
సమ్మెకు బ్రేక్.. అక్టోబర్ 1 నుంచి పెన్షన్

AP: బ్యాంక్స్ 3 రోజుల సమ్మెను విరమించుకోవడంతో APలో పెన్షన్ పంపిణీ యథావిధిగా జరగనుంది. అక్టోబర్ 1 నుంచి పెన్షన్‌దారులకు క్యాష్ పంపిణీ ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సెప్టెంబర్ 30న మనీ డ్రా చేసి, అక్టోబర్ 1న పెన్షన్‌దారులకు మనీ ఇవ్వనున్నారు. రెగ్యులర్ తేదీలోనే పెన్షన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

More in AP