యమా ప్రభాకర్ ఇక Jr SPB

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 6వ వర్ధంతి వేడుకలు మనం వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సూర్యాపేటకు చెందిన సుమన్ మెడికల్ అధినేత యమా ప్రభాకర్ జూనియర్ బాల సుబ్రహ్మణ్యంగా వేషధారణ చేసి సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఆయన ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.


