పిల్లలకు రూల్స్ పెట్టాలా? ఫ్రీడమ్ ఇవ్వాలా?

పిల్లలకు ప్రతి విషయంలో పూర్తి ఫ్రీడమ్ ఇవ్వడం కంటే.. క్లియర్ రూల్స్ పెట్టి, వాటికీ లిమిట్స్ ఆప్షన్స్ ఇవ్వడం మంచిదని ‘Parent Provision of Choice’ స్టడీ సూచించింది. పిల్లలకు చిన్న విషయాల్లో ఛాయిస్ ఇచ్చినప్పుడు వారి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్, సెల్ఫ్ కంట్రోల్ మెరుగుపడే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. అలాగే రూల్స్ ఒకే విధంగా పాటిస్తే పిల్లలకు క్లారిటీ వస్తుందని, అయితే ప్రతిదానిపై కంట్రోల్ చేయకుండా వయసుకు తగ్గ స్వేచ్ఛ ఇవ్వడం ముఖ్యమని తేలిపింది



