ఏడు నెలల గర్బంతో దీపికా యాక్షన్ సీన్స్

ఏడు నెలల గర్బంతో దీపికా యాక్షన్ సీన్స్ భారీ బడ్జెట్‌తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా ‘రాకా’. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్‌గా దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఏడు నెలల గర్బంతో యాక్షన్ సీన్స్ చేస్తూ ఆమె అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెటర్నిటీ హాలిడేస్‌కి వెళ్ళేలోగా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తూ వృత్తిపై తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ఈ మూవీ 2027 లో రిలీజ్ కానుంది.



