IPS వైఫ్ ను చంపేసిన పనిమనిషి!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. రిటైర్డ్ IPS వినయ్ రంజన్ వైఫ్ ని వాళ్ళ ఇంట్లోనే పనిమనిషి చంపేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి కేసు బుక్ చేశారు. అసలు ఆ పనిమనిషి ఎందుకు చంపాడు? ఈ మర్డర్ వెనుక ఉన్న అసలు రీసన్ ఏంటి? అనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.



