← Back to news

NCERT బుక్‌లో ఉపనిషత్తులు, మహాభారతం!

By Mahesh· 15h ago· TG Today
NCERT బుక్‌లో ఉపనిషత్తులు, మహాభారతం!

కొత్త NCERT 9వ క్లాస్ సోషల్ సైన్స్ బుక్‌లో భారతీయ సంప్రదాయాలు, మోడ్రన్ గవర్నెన్స్‌కు ఉన్న లింక్‌ను వివరించారు. ‘సత్యమేవ జయతే’ నినాదం ముండక ఉపనిషత్‌ నుంచి, సుప్రీంకోర్టు ‘యతో ధర్మస్తతో జయః’ నినాదం మహాభారతం నుంచి వచ్చాయని బుక్‌లో తెలిపారు. గుడ్ గవర్నెన్స్‌లో భారతీయ విలువల ఇంపార్టెన్స్‌ను కూడా వివరించారు. ‘Understanding Society: India and Beyond – Part 2’లో హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అంశాలు ఉన్నాయి.

More in Education